విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన నంద్యాల పోలీసులు
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు