నెల్లూరులో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన ఖాళీ స్థలాలు
దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన ఖాళీ స్థలాలు నెల్లూరు నగరంలో ఖాళీ స్థలాలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. వర్షం నీటితోపాటు పక్కనే ఉన్న ఇల్లు, అపార్టుమెంట్లు నుంచి మురుగునీరు ఖాళీ స్థలాల్లో చేరి దుర్గంధం వెదజల్లడంతో పాటు వ్యాధులను వ్యాపింపచేస్తున్నాయి. ముఖ్యంగా మాగుంట లే అవుట్లోని మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్క్ సమీపంలో రోడ్డుపై రోజుల తరబడి మురుగున