సత్తుపల్లి: పెనుబల్లి మండల పరిధిలోని తెలంగాణ సరిహద్దు గ్రామాలలో పేకాట, కోడి పందాల స్థావరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన పోలీసులు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధి లోని తెలంగాణ సరిహద్దు గ్రామాలలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసులతో కలిసి డ్రోన్ కెమెరాలతో పేకాట కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించారు.Vm బంజర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ కెమెరాలను వినియోగించారు.పండుగ పేరుతో కోడి పందాలు,పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.