కర్నూలు: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి : బీసీ సంఘాల నాయకులు డిమాండ్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అంటూ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సమావేశం బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ బాబు ఆధ్వర్యంలో, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య..మాట్లాడుతూ “జనాభాలో సగం ఉన్న బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 50% రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. కుల గణన నిర్వహించి బీసీల నిజమైన జనాభా వెల్లడించాలి. బీస