అలంపూర్: కొంకాల గ్రామంలో అదిరెడ్డి భౌతికయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజేయుడు
ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండల పరిధిలోని కొంకల గ్రామానికి చెందిన ఆదిరెడ్డి యాక్సిడెంట్ కావడం వలన మరణించడం జరిగింది . విషయం తెలిసిన అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు వెంటనే ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి , కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.