దుబ్బాక: దుబ్బాక పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఉన్న రైతులు #localissue
Dubbak, Siddipet | Aug 5, 2025
దుబ్బాక నియోజకవర్గం లో రైతులకు యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. యూరియా సంచుల కోసం గంటల తరబడి ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాల వద్ద...