మెడికల్ కార్మికులకు అన్యాయం చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్
Anantapur Urban, Anantapur | Sep 3, 2025
మెడికల్ శానిటేషన్,సెక్యూరిటీ గార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్...