నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి.. మాజీ మేయర్ భాను శ్రీ
ఆర్ధిక స్థోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవినిలా నిలుస్తోందని... టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో 12 మంది పేదలకు 14.50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను...మాజీ మేయర్ భానుశ్రీతో కలసి కోటంరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధి