ఖమ్మం అర్బన్: ఉపాధి అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మహిళలు అర్ధికంగా ఎదగాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
Khammam Urban, Khammam | Aug 26, 2025
మహిళలు లాభసాటి వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం కావాలని, మరొకరికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని...