రాయచోటి: సింగిల్ డెస్క్ విధానం క్రింద పరిశ్రమల అనుమతుల త్వరితగతిన జారీ చేయాలి:కలెక్టర్ నిశాంత్ కుమార్
సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో ని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ & ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ, DIEPC) కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ ర