పుంగనూరు: మైనర్ బాలిక అదృశ్యం కేసు నమోదు ఎస్సై కేవి .రమణ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం దూలవాండ్ల కాలనీకు చెందిన రాము కుమార్తె 17 సంవత్సరాలు మైనర్ బాలిక రెండవ తేదీ ఉదయం నుంచి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లలో గాలించిన ఫలితం లేకపోవడంతో మైనర్ బాలిక అన్న మహేష్ పోలీసులను ఆశ్రయించారు .ఘటనపై. ఎస్ఐ కెవి రమణ మైనర్ బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు బుధవారం మధ్యాహ్న 4 గంటలకు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ తెలియాల్సి ఉంది