నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలో నకిలీ ఎరువుల కలకలం, కలెక్టరేట్ వద్దకు నకిలీ ఎరువులను తీసుకువెళ్లిన రైతులు
Nagarkurnool, Nagarkurnool | Aug 25, 2025
నకిలీ ఎరువులు అంటగట్టారని రైతులు కలెక్టరేట్ ముందు ఎరువుల బస్తాతో నిరసన తెలిపిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా...