కళ్యాణదుర్గం: పోలీసుల వేధింపులు తాళలేక చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను: కంబదూరులో బాధితుడు ప్రకాష్
Kalyandurg, Anantapur | Aug 27, 2025
పోలీసులు వేధింపులు తాళలేక చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కంబదూరుకు చెందిన ప్రకాష్ బుధవారం చెప్పారు....