నాగర్ కర్నూల్: కల్వకుర్తి పట్టణంలోని పాత మున్సిపాలిటీలో గాంధీజీ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Nagarkurnool, Nagarkurnool | Aug 17, 2025
కల్వకుర్తి పట్టణంలోని పాత మున్సిపాలిటీలో గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు కల్వకుర్తి ఎస్ఐ...