దర్శి: పిచ్చికుక్క దాడి చేయడంతో సుమారు 40 మందికి గాయాలు, స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
Darsi, Prakasam | Sep 14, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వేర్వేరు ప్రాంతాలలో సుమారు 40 మందిపైగా పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలను మరియు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. దీంతో పట్టణంలో ఉన్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సంబంధిత నగర పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.