ప్రొద్దుటూరు: వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపీ.అవినాష్ రెడ్డి
Proddatur, YSR | Oct 25, 2025 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కమిటీల నియమాకం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైయస్సార్సీపి ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఎంపీ.అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు.. ఎంపీ.వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందజేశామని,కానీ కార్యకర్తలకు పనులు అనుకున్న స్థాయిలో చెయ్యలేకపోవడం వాస్తవం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 2.0 భాగంలో కార్యకర్తలను ముందు పెట్టి పరిపాలన చేపిస్తామన్నారు.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గ్రామస్థాయి కమిటీలు 115 యూనిట్లు అంటే సుమారుగా 12,000 మంది