కొత్తగూడెం: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీబీజీకేస్ కార్యాలయం సాయంత్రం నాలుగు గంటలకు ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.