మేడ్చల్: కీసర మండలంలో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
బుధవారం రోజున మేడ్చల్ మల్కాజిగిరి,కీసర మండలం యాదగిరిపల్లి గ్రామంలో దుర్గమాత అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్. ప్రత్యక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. మహిళలు ఈటలకు సాదర స్వాగతం పలికారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఈటల రాజేందర్. బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.