వనపర్తి: ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులకు పాత్ర అత్యంత కీలకమైనదన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఆరు రోజులు ఏ ఆర్ ఓ లకు స్టేజ్ 1, స్టేజ్ 2, ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని కావున ఎన్నికల కరదీపిక పత్రాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా అవగాహన కలిగించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఎన్నికలలో నామినేషన్ స్వీకరణ తిరస్కరణ అత్యంత కీలకమైందని వాటిపై స్కూటీని పకడ్బందీగా నిర్వహించారని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండ