మొయినాబాద్: కూకట్పల్లి: మోయినా బాద్ లో ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ను కలిసి తమపై దాడులను వివరించిన రెవెన్యూ అధికారులు
రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కు ఫిర్యాదు చేశారు రెవెన్యూ సంఘం ప్రతినిధులు. విధుల్లో ఉన్న అధికారులపై దాడులు చేస్తే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు