రాయదుర్గం: పట్టణంలో దుగ్గిలమ్మ జాతరకు పోటెత్తిన జనం, వేపచీరలు ధరించి మొక్కులు చెల్లించిన భక్తులు
Rayadurg, Anantapur | Aug 26, 2025
రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన దుగ్గిలమ్మ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండే...