అనంతపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
అనంతపుర నగరంలోని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు 50 నిమిషాల సమయంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు.