పరిగి: పూడూరు మండల కేంద్రంలో తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసిన రైతులు
రేడియల్ రింగ్ రోడ్డు అలైజ్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ 2 గంటల పది నిమిషాలకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో తహసిల్దార్ కు రైతులు, బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మల్లేష్ మాట్లాడుతూ.. శంషాబాద్ నుండి రంగాపూర్ వరకు రేడియల్ రింగ్ రోడ్డు వేయడం వల్ల సన్నకారు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. వారి జీవనాధారం పొలమే గనుక ప్రభుత్వం ఆ విషయంలో పునరాలోచించాలని కోరారు. మేము ప్రభుత్వానికి, అభివృద్ధికి, వ్యతిరేకం కాదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో