కరీంనగర్: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..వైన్స్ లు బంద్, అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు తప్పవు: జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్
Karimnagar, Karimnagar | Sep 3, 2025
వినాయక నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఈ నెల 4వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు...