మహదేవ్పూర్: వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురు వేటగాలను కాలేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో విద్యుత్ ఉచ్చులను అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురు వేటగాళ్లను కాళేశ్వరం పోలీసులు అరెస్టు చేశారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు.