కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో స్వచ్ఛతాహి సేవ 2025 లో భాగంగా ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేసిన మున్సిపల్ అధికారులు
"SWACHHOTSAV" స్వచ్ఛతా హి సేవ - 2025 లో భాగంగా ఆఫీస్ సిబ్బంది చే ర్యాలీ నిర్వహించి "స్వచ్ఛ ప్రతిజ్ఞ" చేపించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ T. మోహన్ గారు, Dy. E.E నాగేశ్వర్ రావు గారు, TPS అశోక్ గారు, JAO రమేష్ గారు, I/c శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ గారు, TMC శివ గారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.