గంగాధర నెల్లూరు: SR పురంలో పట్టపగలే ఇంట్లోకి చొరబడి 40 గ్రాముల బంగారం, కేజీ వెండి, రూ.30 వేల నగదు అపహరించిన దొంగలు
Gangadhara Nellore, Chittoor | Aug 24, 2025
SRపురంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గంగమ్మ గుడి గ్రామానికి చెందిన చిట్టిబాబు నాయుడు ఇంట్లోకి చొరబడిన దుండగులు 40...