పరిగి: సుల్తాన్పూర్ గ్రామంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి వినతి పత్రాన్ని అందజేసిన మాల మహానాడు నాయకులు
కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తిరిగి వెళుతున్న క్రమంలో బుధవారం పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వెంకటయ్య అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత యాదయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రివర్గ గడ్డం వివేక్ వెంకటస్వామి సన్మానించారు. రోస్టర్ విధానంలో మాలలు జరిగిన అన్యాయం గురించి పలు అంశాలతో కూడిన మెమొరడం ఇవ్వడం జరిగింది. జనరల్ రోస్టర్ లో ప్రమోషన్లు పొందిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోటా క్రింద లెక్కించి రిజర్వేషన్ లాక్కుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి రిజర్