యర్రగొండపాలెం: ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా తోకపల్లి కి చెందిన నక్క శ్రీనివాసులు నియామకం
Yerragondapalem, Prakasam | Sep 8, 2025
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి కి చెందిన నక్క శ్రీనివాసులు ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా...