ఈనెల 20, 21 తిరుపతికి రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ ఎస్పీ
నవంబర్ 20 21వ తేదీలలో భారత రాష్ట్రపతి ద్రౌపది జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రానున్నారని ప్రముఖుల పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా దావీవ్వకుండా ముందస్తు భద్రత శ్రేణి లైసెన్లో భాగంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బరాయుడు పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు అధికారులంతా అన్ని డిపార్ట్మెంట్లు ఒకరికొకరు సమన్వయం చేసుకొని రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.