కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతులు నిర్వహణ
సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో జీకే ఓ సి,వి కే ఓ సి ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల మహిళలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద తేనెటీగల పెంపకంపై మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ,అగర్తలా వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను సింగరేణి కొత్తగూడెం ఏరియా జయం షాలెం రాజు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.