హన్వాడ: 108 అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక రైతు మృతి
అంబులెన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినా కుటుంబ సభ్యులు
Hanwada, Mahbubnagar | Jul 30, 2025
ప్రభుత్వ అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక ఓ రైతు మృతి చెందిన సంఘటన పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది.. బాధితుల కథనం మేరకు.....