హైదరాబాదులో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణను కలిసి తన కుమార్తె వివాహ శుభలేఖ అందజేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
Eluru Urban, Eluru | Sep 3, 2025
హైదరాబాద్ లో మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణను కలిశారు. పాలకొల్లులో ఈనెల 24న జరిగే...