గిద్దలూరు: కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి లో కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Giddalur, Prakasam | Sep 6, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహులు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న...