సిర్పూర్ టి: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో సిర్పూర్ నియోజకవర్గం లో అంబరాన్ని అంటిన సంబరాలు
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. నియోజకవర్గంలోని దాహేగం, కౌటాల తదితర మండలాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోనేరు అభిమానులు బాణాసంచ పేల్చి మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలను జరుపుకున్నారు.