కళ్యాణదుర్గం: రైతులకు వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు, రైతులు భారీ ర్యాలీ
Kalyandurg, Anantapur | Sep 9, 2025
రైతులకు వెంటనే యూరియాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో అన్నదాత బోరు...