*బ్లూ ఓషియన్ బియోటెక్ కార్మికుల ఉపాధి కాపాడాలని కలక్టరేట్ ధర్నా*
కాకినాడ కలక్టరేట్ : బ్లూ ఓషియన్ బయోటెక్ పరిశ్రమ మూసివేతను అడ్డుకొని కార్మికుల ఉపాధి కాపాడాలని కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారికి వినపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ, పెద్దాపురం మండలం, జి రాగంపేట గ్రామం నందుగల బ్లూ ఓషియన్ బియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాచ్ పరిశ్రమ గత నాలుగు రోజులుగా మూతబడి 78 మంది కార్మికులను విధుల నుండి తొలగించారన్నారు.. ఈ పరిశ్రమ నమ్ముకుని 12 ఏళ్ల నుండి పనిచేస్తున్న కార్మికుల