హిమాయత్ నగర్: ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడు మృతి
ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా సత్యనారాయణ పురానికి చెందిన దుంతూరి హర్షిత్ పై వెళ్తున్న ఒక బైక్ స్కిడ్ కావడంతో కిందపడి పోయాడు దీంతో వెనుక వస్తున్న ఆర్టిసి బస్సు అతనిపై వెళ్లడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడ మృతి చెందాడు పోలీసులు యువకుడు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.