అధికారుల నిర్లక్ష్యం వల్లే అప్పనపల్లిలో ఫ్లెక్సీ వివాదం: మామిడికుదురులో దళిత సంఘాల ఆందోళన
Mamidikuduru, Konaseema | Sep 3, 2025
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అప్పనపల్లిలో ఫ్లెక్సీ వివాదం తలెత్తిందని దళిత సంఘాల నేతలు శ్రీనివాస్, మనిరాజు ఆరోపించారు....