పాలకొల్లు: బైపాస్ రోడ్డులో హెలిప్యాడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో ఈనెల 24న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులు రానున్న నేపథ్యంలో బ్రాడీపేట బైపాస్ రోడ్డు లో ఎలిప్యాడ్ పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో కలిసి శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ దాసిరాజు నరసాపురం డి.ఎస్.పి శ్రీ వేద ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.