భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని బుధవారం గంగనపల్లి చిత్తూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఆను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఆనూతో పాటు కార్పొరేటర్ అల్తాఫ్ , మస్తాన్ , ముజీబ్, రహ్మతుల్లా నౌషాద్, నవాజ్, ఇమ్రాన్,బావజన్, అక్బర్ ,గౌస్,వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మైనార్టీ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు