నగరి: రాష్ట్రంలో పేద, బడుగు, బలహీనుల వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ : నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్
నగరి నియోజకవర్గ వ్యాప్తంగా సామూహిక టిడిపి మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే భాను ముఖ్యఅతిథిగా బుధవారం హాజరై వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే ప్రజల్లో చైతన్యం వచ్చిందని రాష్ట్ర ప్రజల సైతం ప్రశాంతంగా నిద్ర పోతున్నారని తెలిపారు