ఎర్రగుంట్ల వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు : ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి రెడ్డి
ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి మంగళవారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా ఎర్రగుంట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై ఏడాదిన్నరలోనే ప్రజా వ్యతిరేకత తీవ్రమైందని మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి అన్నారు, ప్రజా ప్రతినిధులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని భూ అక్రమలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు