బొబ్బిలి: బొబ్బిలి మండలంలో ఉరుములు మెరుపులు ఈదుడు గాలుతో కూడిన వర్షము......  ప్రజలకు కొంత ఉపశయనం
బొబ్బిలి మండలంలో ఉరుములు మెరుపులు ఈదుడు గాలుతో కూడిన వర్షము కురియడంతో తీవ్రత ఎక్కువగా ఉండడం ఒక్కపాత వంటి వాటి నుంచి ప్రజలకు కొంత ఉపశయనం కలిగింది. బొబ్బిలి మండలంలో సోమవారం సాయంత్రం మెరుపులు ఈదుడు గాలులతో కూడిన వర్షము కొరియంతో కొంతవరకు ప్రజలు ప్రజలకు ఉపయోగకరమని పలువురు తెలిపారు. గత ఆరు నెలల పూర్తిగా వర్షం కూలీకపోవడంతో ఎండల తీవ్రతకు ప్రజలకు అన్ని విధాల ఇబ్బందులు ఎదురవు తున్నాయి. నీ వర్షం కూడడంతో రైతుల పంట పొలాల్లో వేసినటువంటి నువ్వు పంటకు ఎంతో ఉపయోగకరంగా రైతులు తెలిపారు అలాగే ఈదుడు గాలులు వేయడంతో మామిడి జీడి నేల కావడంతో రైతులకు కొంత నష్టం తప్పదని రైతులు తెలిపారు.