ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడి, గోడౌన్ లోని నిల్వలో తేడాను గుర్తించిన అధికారులు
Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలోని మామిడిపల్లిలో ఆకస్మికంగా విజిలెన్స్ అధికారులు ఎరువుల షాపులలో మంగళవారం సాయంత్రం తనిఖీలు...