తెలంగాణ కర్ణాటక తరహాలో ఆంధ్రాలో కులగనన చేపట్టాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కర్ణాటక తెలంగాణ సలహాలు ఆంధ్రాలో కూడా కులగనన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఇది బీసీలు రాజకీయంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.