నవాబ్‌పేట: కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి:VHP
వికలాంగులకు, చేయూత పెన్షన్ దారులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్‌ను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కులక్చర్ల మండల కేంద్రం నవాబుపేట మండల కేంద్రంలో తాసిల్దార్లకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలు వచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరించారు