సంగారెడ్డి: సంగారెడ్డిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్
Sangareddy, Sangareddy | Sep 14, 2025
సంగారెడ్డి పట్టణంలో సండే మార్కెట్ లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఆదివారం కూడా తరగతి...