కోడుమూరు: పెంచికలపాడులో ఆలయ పునరుద్ధరణకు రూ 48 లక్షలు మంజూరు, మంజూరు పత్రం అందించిన కేడిసిసిబి చైర్మన్, ఎమ్మెల్యే
Kodumur, Kurnool | Sep 9, 2025
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామంలో ఆంజనేయ, రామేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంజూరైన రూ 48 లక్షల పత్రాన్ని గ్రామ...