చిగురుమామిడి: భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మండల ఎస్సై సాయి కృష్ణ
Chigurumamidi, Karimnagar | Jul 21, 2025
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై సాయి కృష్ణ ప్రజలు...